.
Black Fungus: 'త్వరలోనే బ్లాక్ ఫంగస్ బాధితులకు చికిత్స ప్రారంభిస్తాం' - face to face with doctor
నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో బ్లాక్ ఫంగస్ రోగుల కోసం ప్రత్యేకంగా వార్డు సిద్ధం చేశారు. 50 పడకలతో ఐసీయూ వార్డును సిద్ధం చేసి ఉంచారు. మందులు, పరికరాలు రాగానే చికిత్స ప్రారంభించనున్నారు. ఇప్పటికే చికిత్స కోసం కార్యచరణ రూపొందించారు. ప్రస్తుతం బ్లాక్ ఫంగస్ కేసులను హైదరాబాద్కు రిఫర్ చేస్తుండగా.. వార్డు అందుబాటులోకి వస్తే రోగులకు స్థానికంగానే చికిత్స అందుబాటులోకి వస్తుందని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.ప్రతిమారాజ్ చెబుతున్నారు. ఇప్పటికే ఏర్పాట్ల గురించి ప్రభుత్వానికి నివేదించామని.. మందులు, పరికరాలు రాగానే చికిత్సను ప్రారంభిస్తామని చెబుతోన్న సూపరింటెండెంట్ డా.ప్రతిమారాజ్తో ఈటీవీ భారత్ ముఖాముఖి.
ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.ప్రతిమారాజ్
.