కరోనా కాటుకు ఓ కానిస్టేబుల్ బలయ్యాడు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కైలాష్కు.. కొన్ని రోజుల క్రితం కొవిడ్ సోకడంతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమించడంతో ఇవాళ కన్ను మూశాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో కేసులు తగ్గుముఖం పడుతున్నాయి: సీఎస్