నిజామాబాద్ శివారులో నూతనంగా నిర్మిస్తున్న కలెక్టరేట్ భవన సముదాయాన్ని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి పరిశీలించారు.
భవన నిర్మాణం దాదాపు పూర్తైనందున మిగిలిన పనులు వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట ఎస్సీతోపాటు ఆర్డబ్ల్యూఎస్ రాజేంద్ర కుమార్, ఆర్అండ్బీ ఎస్సీ రాజేశ్వర్ రెడ్డి, డీఈ రాంబాబు ఉన్నారు.
ఇదీ చూడండి: కొవిడ్ తీవ్రతతో ఛలో శ్రీహరి కోట వాయిదా: నారాయణ