ETV Bharat / state

పోచంపాడ్ ఘటనపై సీఎం కేసీఆర్​ దిగ్భ్రాంతి - పోచంపాడు ఘటన వార్తలు

నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం పోచంపాడ్ వద్ద స్నానానికి వెళ్లి.. ఆరుగురు మృత్యువాతపడటంపై సీఎం కేసీఆర్​, ఎమ్మెల్సీ కవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.

kcr
సీఎం కేసీఆర్​
author img

By

Published : Apr 2, 2021, 3:38 PM IST

పోచంపాడ్ ఘటనపై సీఎం కేసీఆర్​ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం పోచంపాడ్​లోని వీఐపీ పుష్కరఘాట్​ వద్ద.. గోదావరి నదిలో స్నానానికి వెళ్లి ఆరుగురు మృత్యువాతపడ్డారు. స్నానానికి వెళ్లి.. ఆరుగురు మృత్యువాతపడటం కలచివేసిందని సీఎం విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.

ఈ ఘటనపై ఎమ్మెల్సీ కవిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలా జరిగి ఉండాల్సి కాదన్నారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామన్నారు.

ఇదీ చదవండి: నిజామాబాద్ జిల్లాలో ఘోరం... గోదావరిలో మునిగి ఆరుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.