ETV Bharat / state

ఎన్నికల నిఘా బృందం ఫిర్యాదు... ఎంపీపై కేసు నమోదు - నిజామాబాద్​ ఎంపీ అర్వింద్​పై కేసు నమోదు

case file on Nizamabad MP
case file on Nizamabad MP
author img

By

Published : Jan 22, 2020, 6:27 PM IST

Updated : Jan 23, 2020, 12:44 AM IST

15:43 January 22

ఎన్నికల నిఘా బృందం ఫిర్యాదు... ఎంపీపై కేసు నమోదు

భాజపా  ఎంపీ అర్వింద్‌పై నిజామాబాద్ మూడో పట్టణ పోలీస్​ స్టేషన్​లో కేసు నమోదైంది. ఈనెల 21న సామాజిక మాధ్యమంలో వివాదాస్పద వ్యాఖ్యలు పోస్ట్ చేశారని ఎన్నికల నిఘా బృందం ఫిర్యాదు చేసింది. పోలీసులు ఎంపీపై కేసు నమోదు చేశారు.
 
Last Updated : Jan 23, 2020, 12:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.