నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలంలో పోలీసులునిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని 80 ద్విచక్ర వాహనాలు, 4ట్రాక్టర్లు, 10ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. యువత మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచించారు. వాహనాలకు సరైన పత్రాలు ఉండేలా చూసుకోవాలని చెప్పారు. మండలంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఏసీపీని ప్రజలు కోరారు.
ఇవీచూడండి: మరో రికార్డు సృష్టించిన కోహ్లీ