ETV Bharat / state

'ప్రజలకు కేసీఆర్​ ప్రభుత్వం ఏమీ చేయలేదు'

నిజామాబాద్​ పార్లమెంట్​ భాజపా అభ్యర్థి ధర్మపురి అర్వింద్ కేసీఆర్​​ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. హామీలు ప్రకటించి వాటిని నెరవేర్చటంలో కేసీఆర్​ విఫలమయ్యారని దుయ్యబట్టారు.

నిజామాబాద్​ భాజపా అభ్యర్థి ప్రచారం
author img

By

Published : Mar 30, 2019, 12:25 PM IST

నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గం నవిపేట్​లో భాజపా పార్లమెంట్​ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తెరాస ప్రభుత్వం చెప్పిన ఏ ఒక్క పనీచేయలేదని విమర్శించారు. చక్కెర ఫ్యాక్టరీ ప్రారంభం, పసుపు బోర్డు సాధించటంలో సర్కారు విఫలమైందని ఆరోపించారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి నరేంద్రమోదీని మళ్లీ ప్రధానిగా గెలిపించాలని అర్వింద్ కోరారు.

నిజామాబాద్​ భాజపా అభ్యర్థి ప్రచారం

ఇవీ చూడండి: 'తెరాస అభ్యర్థికి జిల్లాపై కనీస అవగాహన లేదు'

Intro:TG_NZB_01_30_BJP_MP_CANDIDATE_PRACHAARAM_AV_C8
()
నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గం నవిపేట్ మండలం లో బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం చెప్పిన ఏ ఒక్క పని చేయలేదని అన్నారు. షుగర్ ఫ్యాక్టరీ తెరిపించడంలో, పసుపు బోర్డ్ సాధించడంలో విఫలమైందని ఆరోపించారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి నరేంద్రమోదీ గారిని మళ్ళీ ప్రధానమంత్రి గా గెలిపించాలని కోరారు.

Body:TG_NZB_01_30_BJP_MP_CANDIDATE_PRACHAARAM_AV_C8
()
నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గం నవిపేట్ మండలం లో బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం చెప్పిన ఏ ఒక్క పని చేయలేదని అన్నారు. షుగర్ ఫ్యాక్టరీ తెరిపించడంలో, పసుపు బోర్డ్ సాధించడంలో విఫలమైందని ఆరోపించారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి నరేంద్రమోదీ గారిని మళ్ళీ ప్రధానమంత్రి గా గెలిపించాలని కోరారు.

Conclusion:TG_NZB_01_30_BJP_MP_CANDIDATE_PRACHAARAM_AV_C8
()
నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గం నవిపేట్ మండలం లో బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం చెప్పిన ఏ ఒక్క పని చేయలేదని అన్నారు. షుగర్ ఫ్యాక్టరీ తెరిపించడంలో, పసుపు బోర్డ్ సాధించడంలో విఫలమైందని ఆరోపించారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి నరేంద్రమోదీ గారిని మళ్ళీ ప్రధానమంత్రి గా గెలిపించాలని కోరారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.