ETV Bharat / state

నిజామాబాద్​లో స్వల్ప అగ్నిప్రమాదం - fire accidents

గుర్తు తెలియని వ్యక్తుల నిర్లక్ష్యం స్వల్ప అగ్నిప్రమాదానికి కారణమైంది. మున్సిపల్​ సిబ్బంది అప్రమత్తతతో నష్టం జరగలేదు.

muncipal staff
author img

By

Published : Feb 5, 2019, 4:16 PM IST

నిజామాబాద్​లో అగ్నిప్రమాదం
నిజామాబాద్ పట్టణంలోని రైల్వే స్టేషన్​ పక్కన గల పాత మున్సిపల్​ అతిథి గృహం వద్ద స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. గత కొన్ని రోజులుగా తడి పొడి చెత్తను వేరు చేసే క్రమంలో డంపు చేయడం వల్ల గుట్టలు గుట్టలుగా పేరుకుపోయింది. గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడం వల్ల ప్రమాదం జరిగింది. మున్సిపల్​ సిబ్బంది అందించిన సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి నష్టమూ జరగలేదు.
undefined

Intro:TG_ADB_60_04_MUDL_ARDINARY BUSS KU EXPRESS BORD_AVB_C12

ప్రయాణికులకు తక్కువ చార్జీలను ఏర్పాటు చేసిన పల్లెవేలుగు బస్సులు ఇపుడు అధిక ఛార్జిలు వసూలు చేస్తున్నారు నిర్మల్ జిల్లా భైంసా డిపో కు చెందిన పల్లె వెలుగు ఆర్డినరి బస్సు ఉదయం వేళా నిర్మల్ నుండి భైంసా కు వస్తున్న క్రమంలో ప్రక్కన మూడు ఆర్డినరి బస్సులు ఉన్న రెండు మాత్రం ఎక్స్ ప్రెస్ బస్సులు అని బస్సు లోపల ఎక్కిన తరువాత కాండాక్టర్ టికెట్టు ఇచ్చే సమయంలో చేపుతున్నారని ప్రయాణికులు చెపుతున్నారు, తెలిసిన కొందరు వ్యక్తులు అది గమనించి టికెట్టును తీసుకుంటున్నారు,తెలువని పేద ప్రజలు మాత్రం యేదవిదంగా పల్లె వెలుగు అంటే రోజు మాదిరిగా ఆర్డినరి బస్సు అనుకునే లోపల కాండాక్టర్ మాత్రం ఎక్స్ ప్రెస్ అని అంటారు ప్రయాణికులు కాండాక్టర్ ను ప్రశ్నిచగా మాకు ఏమి తెలువదాని డిపో యజమాన్యం చేతులో ఉందని వెల్లడిస్తారు ఇదే క్రమంలో భైంసా పట్టణానికి చెందిన అశోక్ మాత్రం గమనించి భైంసా డిపో మేనేజర్ ని కలిసి తమ నిరసన డిపో మేనేజర్ ను ఆర్డినరి బస్సు కు ఎక్స్ ప్రెస్ డబ్బులు వసూలు చేయడం సరికాదని అన్నారు,అనంతరం బస్సు డిపో మేనేజర్ మీడియాతో మాట్లాడుతూ ఇలా ఆర్డినరి బస్సులకు ఎక్స్ ప్రెస్ గా నడిపించూట వలన ప్రజలకు త్వరగానే తమ గమ్యానికి చేరేలా బస్సులు నడుపుతూన్నామని తెలిపారు

Body:భైంసా

Conclusion:భైంసా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.