ETV Bharat / state

టూర్​కి రాలేదని పదో తరగతి విద్యార్థికి హాల్​టికెట్​ కట్​

పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థికి స్కూల్ యాజమాన్యం హాల్​టికెట్​ ఇవ్వనందుకు వారి తల్లిదండ్రులు స్కూల్ ఎదుట నిరసన తెలిపారు.

10th class student parents protest for not gave hall ticket to  in front of school at nizamabad
టూర్​కి వెళ్లనందుకు హాల్​టిక్కెట్​ కట్​.. విద్యార్థి తల్లిదండ్రుల ఆందోళన
author img

By

Published : Mar 19, 2020, 5:49 PM IST

నిజామాబాద్​ జిల్లా ఆర్మూర్​ పట్టణంలోని శ్రీ భాషిత స్కూల్లో పదో తరగతి చదువుతున్న మనోజ్​కు హాల్​ టికెట్ ఇవ్వలేదని విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. జనవరి నెలలో కేరళ టూరుకు తమ కుమారుడు వెళ్లనందుకు పరీక్షల సమయంలో ఇలా హాల్ టిక్కెట్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టటం సరికాదని వారు వాపోయారు.

గత కొన్ని రోజులుగా హాల్ టికెట్ ఇవ్వమని అడిగితే కొంత డబ్బు ఇవ్వాలని యాజమాన్యం విద్యార్థిని ఇబ్బంది పెట్టారని.. ఐతే ఆ విషయం ఆ విద్యార్థి వారి తల్లిదండ్రులకి చెప్పడం వల్ల వారు స్కూల్​కి వచ్చి ఆందోళన చేశారు. విద్యార్థి సంఘాల మద్దతుతో వారు వచ్చి ప్రిన్సిపల్​ని నిలదీశారు.

కాగా యాజమాన్యం చివరి నిమిషంలో హాల్ టికెట్ ఇచ్చింది. ఈ విధంగా విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న యాజమాన్యాలపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్​ చేశాయి.

టూర్​కి వెళ్లనందుకు హాల్​టిక్కెట్​ కట్​.. విద్యార్థి తల్లిదండ్రుల ఆందోళన

ఇదీ చదవండి: 8 వేలు దాటిన కరోనా మరణాలు.. 2లక్షలకు పైగా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.