ETV Bharat / state

సమీక్ష పేరుతో చంపేస్తారా...మృతుని బంధువుల ఆరోపణ.. - review

నిర్మల్ జిల్లా నర్సాపూర్​ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయడంటూ..అతని బంధువులు ఆరోపించారు. అనంతరం వారు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు.

సమీక్ష పేరుతో వైద్యం అందించలేదు..మృతుని బంధువుల ఆరోపణ
author img

By

Published : Sep 4, 2019, 3:12 PM IST

నిర్మల్​ జిల్లా నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్యం అందక తోకల చిన్నయ్య అనే వ్యక్తి మృతి చెందాడని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపించారు. కడుపు నొప్పి భరించలేక ఆసుపత్రిలో చేరారని..వైద్యాధికారితో సమీక్ష సమావేశంలో డాక్టర్లు ఉండడం వల్ల చికిత్స అందించలేదని వారి బంధువులు చెబుతున్నారు. అనంతరం ఆసుపత్రి ఎదుట అందోళన చేపట్టారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్సై రమణారావు వారికి నచ్చజెప్పారు.
ఇదీచూడండి:ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న టిప్పర్.. ఇద్దరు మృతి

Intro:TG_ADB_31_03_ASUPATRILO MRUTHI_AV_TS10033..
కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరిక... చికిత్స పొందుతూ మృతి...
-- వైద్యుల నిర్లక్షం వల్ల చనిపోయాడంటూ బందువుల ఆందోళన...

కడుపునొప్పి భరించలేక ప్రభుత్వ ఆసుపత్రిలో చేరితే వైద్యులు సరైన చికిత్స అందక మృతి మృతి చెందడంతో ఆందోళన చేపట్టిన సంఘటన నిర్మల్ జిల్లాలో చోటుచేసుకుంది. నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండల కేంద్రానికి చెందిన తోకల చిన్నయ్య (45) తీవ్ర కడుపు నొప్పితో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేరాడు. వైద్యులు జిల్లా వైద్యాధికారితో అదే ఆసుపత్రిలో సమీక్ష సమావేశంలో ఉండిపోయారు. కడుపు నొప్పి తీవ్రంగా కావడంతో ప్రాథమిక చికిత్స అందించారు. చికిత్స పొందుతున్న చిన్నయ్య మృతిచెందాడు. వైద్యుల నిర్లక్ష్యంతో మృతి చెందాడని బందువుల ఆసుపత్రి ఎదుట అందోళన చేపట్టారు. మృతి చెందిన కుటుంబానికి న్యాయం చేయాలని భిశ్మించికూచున్నారు. విషయం తెలుసుకున్న ఎస్సై రమణ రావు నచ్చజెప్పారు. మృతునికి కూతురు, కుమారుడు ఉన్నారు.Body:నిర్మల్ జిల్లాConclusion:శ్రీనివాస్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.