ETV Bharat / state

పంట మార్పిడితోనే రైతులకు ప్రయోజనం: మంత్రి - రైతుల శ్రేయస్సుకు అంకితభావంతో పనిచేస్తున్నాం: మంత్రి ఇంద్రకరణ్​

రాష్ట్రంలో పంటల మార్పిడి చేపట్టి.. అభివృద్ధి పథంలో పయనించాలనే లక్ష్యంతో రైతు పథకాలు చేపడుతున్నామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు. నిర్మల్ మండలంలోని ఎల్లపల్లిలో రైతులకు రాయితీపై సోయాబీన్ విత్తనాలు అందజేశారు.

Soybean seeds on subsidy for farmers in Ellapalli village in Nirmal zone
పంట మార్పిడితోనే రైతుకు ప్రయోజనం
author img

By

Published : Jun 11, 2020, 10:10 PM IST

ప్రభుత్వం అందజేసే సోయాబీన్ రాయితీ విత్తనాలను.. రైతులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్​లోని ఎల్లపల్లిలో రైతులకు రాయితీపై సోయాబీన్ విత్తనాలు అందజేశారు. ప్రభుత్వం రైతుల శ్రేయస్సుకు అంకితభావంతో పనిచేస్తుందని మంత్రి తెలిపారు.

లాభసాటి పంటలే మేలు...

రాష్ట్రంలో పంటల మార్పిడి చేపట్టి.. అభివృద్ధి పథంలో పయనించాలనే లక్ష్యంతో రైతు పథకాలు చేపడుతున్నామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం సూచించినట్లు లాభసాటి పంటలు సాగు చేయాలని రైతులను కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, రాంకిషన్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు వెంకట్రాంరెడ్డి, సర్పంచ్​ రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.

ఇదీ చూడండి: 'మిడదల దండుపై దండయాత్రకు సిద్ధంకండి'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.