ETV Bharat / state

వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలంటూ వామపక్షాల ఆందోళన - వామపక్షాల ధర్నా

నిర్మల్ జిల్లా కలెక్టరేట్ వద్ద జాతీయ రహదారిపై వామపక్షాల ఆధ్వర్యంలో కార్యకర్తలు ధర్నాకు దిగారు. కేంద్రం తీసుకొచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్​ చేశారు.

protest at nirmal,  nirmal collectorate, iftu news
వామపక్షాల ఆందోళన, ఐఎఫ్​టీయూ, నిర్మల్​
author img

By

Published : Apr 5, 2021, 3:39 PM IST

మూడు నూతన వ్యవసాయ చట్టాలను, విద్యుత్ సవరణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని ఐఎఫ్​టీయూ రాష్ట్ర కార్యదర్శి రాజన్న డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా కలెక్టరేట్ వద్ద జాతీయ రహదారిపై వామపక్షాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు.

కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆహార ధాన్యాల సేకరణలో నాణ్యతా ప్రమాణాల పేరిట.. ప్రజా పంపిణీ వ్యవస్థను రద్దు చేయడానికి కేంద్రం కుట్రలు చేస్తోందని ఆరోపించారు.

ఇదీ చూడండి: నక్సలైట్ల చెరలో జవాను- భద్రతా దళాల తర్జనభర్జన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.