ETV Bharat / state

పోగొట్టుకున్న ఫోన్​ పోలీసుల సాయంతో..! - తెలంగాణ వార్తలు

నిర్మల్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో ఆటోలో ఓ మహిళ ఫోన్ పోగొట్టుకున్నారు. ఈ విషయమై స్థానిక పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆటోను గుర్తించి ఫోన్​ను ఆమెకు అందజేశారు.

Police seize lost phone, nirmal police
పోగొట్టుకున్న ఫోన్​ను అందించిన పోలీసులు, నిర్మల్ పోలీసులు
author img

By

Published : May 11, 2021, 12:31 PM IST

నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆదర్శ నగర్​కు చెందిన సుజాత రాణి అనే మహిళ పోగొట్టుకున్న మొబైల్ ఫోన్​ను పోలీసులు ఆమెకు అందజేశారు. స్థానిక బస్టాండ్ సమీపంలో ఆటోలో ఫోన్ సోమవారం పోగొట్టుకున్నానని పట్టణ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన ఇన్​స్పెక్టర్... ఫోన్ లొకేషన్ ఆధారంగా కానిస్టేబుల్ సందీప్, మన్సూర్​లకు సమాచారం ఇచ్చారు.

ఆటోను గుర్తించి అందులో ఉన్న మొబైల్ ఫోన్​ను స్వాధీనం చేసుకున్నారు. వెంటనే మహిళకు అప్పగించారు.

ఇదీ చదవండి: ఆ పసి మనసుకేం తెలుసు..? అమ్మలేదని.. తిరిగి రాదని..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.