నిర్మల్ జిల్లా కేంద్రంలో.. రేణుక ఎల్లమ్మ ఆలయ నిర్మాణానికి నిధులు కేటాయించాలని స్థానిక గౌడ కులస్తులు దేవాదాయ శాఖను కోరారు. క్యాంపు కార్యాలయంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు.
నిధులు కేటాయించేందుకు కృషి చేస్తానని మంత్రి వారికి హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: రానున్న రెండు రోజులు వర్ష సూచన