ETV Bharat / state

నిర్మల్​లో 17 రైతు సహకార సంఘాలకు 660 నామినేషన్లు - నిర్మల్​ జిల్లా

నిర్మల్​లో రైతు సహకార సంఘం నామినేషన్​ల దాఖలు తంతు పూర్తైంది. 17 సంఘాలకు 660 నామపత్రాలు నమోదు అయ్యాయి.

నిర్మల్​లో 17 రైతు సహకార సంఘాలకు 660 నామినేషన్లు

author img

By

Published : Feb 8, 2020, 11:51 PM IST

నిర్మల్​ జిల్లాలో రైతు సహకార సంఘం నామినేషన్‌ల దాఖలు ఘట్టం ముగిసింది. మొత్తం 17 రైతు సహకార సంఘాలకు గాను 3 రోజుల్లో 660 నామపత్రాలు నమోదయ్యాయి. ఇందులో 16 పీఎసీఎస్​లకు గాను 619 నామినేషన్​లు దాఖలు కాగా ఒక ఎఫ్​ఎసీఎస్​కు 41 నామపత్రాలు దాఖలు అయ్యాయి.

నిర్మల్​లో 17 రైతు సహకార సంఘాలకు 660 నామినేషన్లు

ఇవీ చూడండి: మేడారంలో వర్షం.. తడుస్తూనే భక్తుల దర్శనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.