ETV Bharat / state

అన్నార్తులకు అండగా దాతలు

లాక్​డౌన్​ దృష్ట్యా నిర్మల్​ జిల్లాలో పేదలు, కూలీలను ఆదుకునేందుకు పలువురు దాతలు ముందుకువస్తున్నారు. నిత్యవసర సరకులు, భోజనం, ఇతర వస్తువులు పంపిణీ చేస్తున్నారు.

donors took farward to help people who suffer from lockdown in nirmal
అన్నార్తులకు అండగా దాతలు..
author img

By

Published : Apr 6, 2020, 5:29 PM IST

నిర్మల్​ జిల్లాలో లాక్​డౌన్​ నేపథ్యంలో ఆకలితో అలమటిస్తున్న వారిని ఆదుకునేందుకు దాతలు ముందుకు వస్తున్నారు. పట్టణంలోని మహాలక్ష్మి వాడలో సుమారు 40 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. లాక్​డౌన్​ దృష్ట్యా ఉపాధి లేకపోవడం వల్ల.. వారికి కౌన్సిలర్​ రాజేందర్ నిత్యవసర సరకులు, రెండు వందల రూపాయల నగదు పంపిణీ చేశారు.

మరికొందరు యువకులు సైతం ఉపాధి లేని వారికి భోజనం, తాగునీరు అందజేస్తున్నారు. సాయి దీక్ష సేవాసమితి అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి.. పోలీసులకు భోజన వసతి కల్పించారు.

ఇవీచూడండి: తెలంగాణలో కొవిడ్​ రక్తనిధి కేంద్రం?.. కిరణ్​షాకు కేటీఆర్​ ధన్యవాదాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.