ETV Bharat / state

'ప్రజల భద్రత కోసమే కట్టడి ముట్టడి' - కట్టడి ముట్టడి

ప్రజలకు మరింత దగ్గర అవ్వడం కోసమే నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తున్నామని నిర్మల్​ జిల్లా ఎస్పీ శశిధర్​రాజు అన్నారు.

'ప్రజల భద్రత కోసమే కట్టడి ముట్టడి'
author img

By

Published : Aug 27, 2019, 1:50 PM IST

'ప్రజల భద్రత కోసమే కట్టడి ముట్టడి'

శాంతిభద్రతలపై ప్రజలకు భరోసా కల్పించడంతోపాటు నేరాల నియంత్రణ, నిందితులను గుర్తించడం కోసం జిల్లాలో కట్టడి ముట్టడి నిర్వహిస్తున్నామని నిర్మల్​ ఎస్పీ శశిధర్​రాజు అన్నారు. ధర్మారంలో నిర్వహించిన తనిఖీల్లో సరైన ధ్రువపత్రాలు లేని 80 ద్విచక్రవాహనాలు, రెండు ఆటోలు, అక్రమంగా నిల్వ ఉంచిన 8 వేల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.