ETV Bharat / state

కలెక్టర్​ ఆకస్మిక తనిఖీలు.. ప్రిన్సిపల్​పై ఆగ్రహం - జిల్లా పాలనాధికారి ప్రశాంతి ఆకస్మిక తనిఖీలు

నిర్మల్​ జిల్లా ముథోల్​లోని జిల్లా పరిషత్​ సెకండరీ బాలికల పాఠశాలను జిల్లా పాలనాధికారి ప్రశాంతి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పాఠశాల ఆవరణం అపరిశుభ్రంగా ఉండడం వల్ల ప్రిన్సిపల్​పై ఆగ్రహం వ్యక్తం చేశారు. హరితహారం కార్యక్రమం చేపట్టి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటాలని సూచించారు.

కలెక్టర్​ ఆకస్మిక తనిఖీలు.. ప్రిన్సిపల్​పై ఆగ్రహం
author img

By

Published : Nov 16, 2019, 8:28 PM IST

నిర్మల్ జిల్లా ముథోల్​లోని జిల్లా పరిషత్ సెకండరీ బాలికల పాఠశాలలో కలెక్టర్ ప్రశాంతి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పాఠశాలలో ఉన్న అపరిశుభ్రతను చూసి ప్రిన్సిపల్​పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

పాఠశాల ఆవరణ ఇంకోసారి అపరిశుభ్రతగా కనిపిస్తే ప్రిన్సిపల్​పై చర్యలు తీసుకుని మెమోలు జారీ చేస్తానని హెచ్చరించారు. స్థానిక నాయకులు పాఠశాల కొత్త భవనం గురించి కలెక్టర్​కు విన్నవించగా.. నిధులు మంజూరు అయ్యేటట్లు చూస్తామని ఆమె తెలిపారు. అనంతరం గ్రామ పంచాయతీని సందర్శించి చెత్త బుట్టలను పంపిణీ చేశారు.

కలెక్టర్​ ఆకస్మిక తనిఖీలు.. ప్రిన్సిపల్​పై ఆగ్రహం

ఇదీ చూడండి: విద్యార్థులు ఇద్దరు.. అయ్యవార్లు అసలే లేరు!

Intro:TG_ADB_61_16_MUDL_PATASHALA TANIKI CHESINA COLLECTOR _AV_TS10080

నిర్మల్ జిల్లా ముధోల్ లోని జిల్లా పరిషత్ సెకండరీ బాలికల పాఠశాలలో పరిశీలించిన జిల్లా కలెక్టర్, పాఠశాల లో ఉన్న అపరిశుభ్రతపై ప్రిన్సిపాల్ లపై ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్, పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు,పాఠశాల ఆవరణలో ఇంకోసారి అపరిశుభ్రత గా ఉంటే ప్రిన్సిపాల్ ల పై చర్యలు తీసుకుని మెమోలు జారీ చేస్తామని అన్నారు స్థానిక నాయకులు పాఠశాల కొత్త భవనం గురుంచి విన్నవించారు,కలెక్టర్ స్పందించి నిధులు మంజూరు అయ్యేటట్లు చూస్తామని అన్నారు,అనంతరం గ్రామ పంచాయతీ ని సందర్శించి చెత్త బుట్టలను పంపిణీ చేశారు

Body:MUDL

Conclusion:MUDL

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.