ETV Bharat / state

ఘనంగా హనుమాన్​ జయంతి వేడుకలు - harati

హనుమాన్​ జయంతి ఉత్సవాలను నిర్మల్​ జిల్లాలోని గాడ్చందా గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు బాసర వేద పీఠం వ్యవస్థాపకులు వేద విష్యనందగిరి స్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఘనంగా హనుమాన్​ జయంతి వేడుకలు
author img

By

Published : Apr 20, 2019, 10:43 AM IST

హనుమాన్​ జయంతి వేడుకలు

నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని గాడ్చందా గ్రామంలో హనుమాన్ జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామస్థులు శుక్రవారం ఉదయం నుంచి యాగం నిర్వహించి రాత్రి మహా హారతి ఇచ్చారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బాసర వేద పీఠం వ్యవస్థాపకులు వేద విష్యనందగిరి స్వామి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి ఋషికన్యలచే మహా హారతి చేపట్టారు. స్వామి వారు భారత సంస్కృతి సంప్రదాయంపై ప్రవచించగా భక్తులు భక్తి శ్రద్ధలతో ఆలకించారు. గ్రామస్థులు అన్నదాన కార్యక్రమం నిర్వహించగా భక్తులు ఆంజనేయ ప్రసాదంగా స్వీకరించారు.

ఇవీ చూడండి: రామయ్య సన్నిధిలో వసంతోత్సవం వేడుకలు

జిల్లా, ఆదిలాబాద్ మం, ముధోల్ కంట్రిబ్యుటర్, గణేష్ Tg_adb_62_20_basara Hanuman yagam harati bhakti_c4 __________________________________________ నిర్మల్ జిల్లా, లోకేశ్వరం మండలంలోని గాడ్చందా గ్రామంలో హనుమాన్ జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామస్తులు ఉదయం నుండి యాగం నిర్వహించి రాత్రి మహా హారతి నిచ్చారు. ఇట్టి కార్యక్రమంలో ముఖ్యాతిథిగా బాసర వేద పీఠం వ్యవస్థాపకులు వేద విష్యనందగిరి స్వామి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి ఋషికన్యల చే మహా హారతి చేపట్టారు.ఇట్టి భక్తి కార్యక్రమంలో హనుమాన్ భక్తులతోపాటు గ్రామస్తులు పాల్గొనగా స్వామి వారి భారత సంస్కృతి సంప్రదాయ పై, ప్రవచించగా భక్తులు భక్తి శ్రద్ధలతో అలకించారు.గ్రామస్తులు అన్నదాన కార్యక్రమం నిర్వహించగా భక్తులు ఆంజనేయ ప్రసాదంగా స్వీకరించారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.