ETV Bharat / state

మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో జిల్లాలో మొదటి సూపర్ మార్కెట్ - నారాయణపేట ఎమ్మెల్యే ఎస్.రాజేందర్​రెడ్డి తాజా

నారాయణపేట జిల్లాలో తొలిసారిగా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సూపర్ మార్కెట్​ను ఎమ్మెల్యే ఎస్.రాజేందర్​రెడ్డి ప్రారంభించారు. అనంతరం నిత్యావసరాలను ఎమ్మెల్యే కొనుగోలు చేశారు.

The first supermarket in the district under the Women's Federation opened by mla rajendar reddy
మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో జిల్లాలో మొదటి సూపర్ మార్కెట్
author img

By

Published : Oct 9, 2020, 4:06 PM IST

నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలో.. జిల్లాలోనే తొలిసారిగా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సూపర్ మార్కెట్​ను నారాయణపేట ఎమ్మెల్యే ఎస్.రాజేందర్​రెడ్డి ప్రారంభించారు. నిత్యావసరాలను కొనుగోలు చేశారు. మహిళా సంఘం సభ్యులందరూ స్వయంగా ఏర్పాటు చేసుకున్న ఈ మార్కెట్లో కొనుగోలు చేసి వారికి చేయూతనివ్వాలని ఎమ్మెల్యే కోరారు.

ప్రారంభోత్సవంలో డీఆర్​డీఏ పీడీ కాళిందిని, జడ్పీ వైస్ ఛైర్మన్ సురేఖ, ఎంపీపీ శ్రీ కళ, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు సురేఖ, సర్పంచ్ గోవర్ధన్, ఏపీఎం వనజ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:రాష్ట్రంలో మరో 1,891 కరోనా కేసులు, 7 మరణాలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.