ETV Bharat / state

కలుషిత ఆహారం తిని.. 30 మంది విద్యార్థులకు అస్వస్థత - food poission in anugonda

మూడు క్రితం మాంసాహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన... నారాయణపేట జిల్లా అనుగొండలో చోటుచేసుకుంది. సరైన సమయంలో చికిత్స అందిచడం వల్ల కోలుకున్నట్లు వైద్యులు తెలిపారు.

కలుషిత ఆహారం తిని అస్వస్థత
కలుషిత ఆహారం తిని అస్వస్థత
author img

By

Published : Jan 9, 2020, 11:02 PM IST

నారాయణపేట జిల్లా మక్తల్ మండలం అనుగొండలో కలుషిత ఆహారం తిని సుమారు 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గుర్యయారు. గ్రామంలో ఉర్సు సందర్భంగా గత మూడు రోజుల క్రితం మాంసాహారం భుజించడం వల్ల... వాంతులైనట్లు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి సౌభాగ్య లక్ష్మీ తెలిపారు. ఆసుపత్రికి వచ్చిన తక్షణమే సరైన చికిత్స అందిండటం వల్ల మామూలు స్థితికి చేరినట్లు ఆమె తెలిపారు.

కలుషిత ఆహారం తిని అస్వస్థత

ఇవీ చూడండి: ఏసీబీ వలలో జూబ్లీహిల్స్ ఎస్సై..

Intro:Tg_mbnr_07_09_VIDYARTULAKU_ASWASTHATHA_VO_TS10092.
కలుషిత ఆహారం తిని విద్యార్థులకు అస్వస్థత

Body:నారాయణపేట జిల్లా మక్తల్ మండలం అనుగొండ గ్రామం లో లో కలుషిత ఆహారం తిని సుమారు 30 మంది వరకు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. అనుగొండ లో ఉర్సు సందర్భంగా గత మూడు రోజుల నుంచి నాణ్యతలేని మాంసాహారం భుజించడం తో అది సరిగ్గా జీర్ణం కాకపోవడంతో వాంతులు ఇతరత్రా సమస్యలు తలెత్తినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సౌభాగ్య లక్ష్మి తెలిపారు. విద్యార్థులకు ఆసుపత్రికి వచ్చిన తక్షణమే సరైన చికిత్స అందించి వారిని మామూలు స్థితికి చేరినట్లు తెలిపారు.

Conclusion:బైట్: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సౌభాగ్య లక్ష్మి.

9959999069,మక్తల్.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.