.
ఏసీబీ వలలో జూబ్లీహిల్స్ ఎస్సై.. - jublee hills si
జూబ్లీహిల్స్ అడ్మిన్ ఎస్సై సుధీర్ రెడ్డి లంచం తీసుకుంటూ పోలీసులకు చిక్కాడు. రూ.50 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఓ సివిల్ కేసులో లంచం డిమాండ్ చేశాడు. బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఏసీబీ అధికారులు సుధీర్ రెడ్డిని విచారిస్తున్నారు.
acb traped jublee hills si
.
Ashok Nagar (MP), Jan 09 (ANI): Dalit man was brutally thrashed by a mob in Madhya Pradesh's Ashok Nagar on Jan 08. He was beaten black and blue with rod and stick. The video surfaced on social media. Police registered FIR against 2 miscreants under SC/ST Act. Further investigation is underway.