నారాయణపేట జిల్లా యాద్గీర్ రోడ్డులో ఉన్న శివాలయం ప్రాంగణలో ఆర్టీసీ కార్మికులు వనభోజన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు. కార్మికులు, వారి కుటుంబాలతో కలిసి భోజనాలు చేశారు. కార్మికుల శ్రేయస్సు కోరి వారి జీవితాల్లో వెలుగు నింపాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్... వారి ఉద్యోగాలకు భరోసా కల్పించాలని ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి తెలిపారు.
ఇవీ చూడండి: మధ్య మానేరు ప్రాజెక్టు సందర్శనకు కేసీఆర్