ETV Bharat / state

ఓటు హక్కు వినియోగించుకున్న మక్తల్ ఎమ్మెల్యే - maktal mla casted vote in narayan[pet

నారాయణపేట జిల్లా మక్తల్​ ఒకటో వార్డులో ఏర్పాటు చేసిన పోలింగ్​ కేంద్రంలో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్​రెడ్డి ఓటేశారు.

mla chittem ram mohan reddy casted his vote in municipal elections
ఓటు హక్కు వినియోగించుకున్న మక్తల్ ఎమ్మెల్యే
author img

By

Published : Jan 22, 2020, 12:22 PM IST

నారాయణపేట జిల్లాలో పురపాలిక ఎన్నికల పోలింగ్​ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. మక్తల్​లోని ఒకటో వార్డులో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్​ కేంద్రంలో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని ప్రజలను కోరారు.

ఓటు హక్కు వినియోగించుకున్న మక్తల్ ఎమ్మెల్యే

ఇదీ చదవండి:'తెరాస ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంది'

Tg_mbnr_11_22_MLA_Otuhakku_av _TS10092 Contributor : Ravinder reddy Center : Makthal ( ) మక్తల్ శాసనసభ్యులు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. నారాయణపేట జిల్లా మక్థల్ ఒకటవ వార్డు లో ప్రభుత్వ జూనియర్ కళాశాల యందు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అందరూ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని కోరారు. 9959999069,మక్తల్.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.