ETV Bharat / state

మహబూబ్​నగర్​లో ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు - nrpt

మహబూబ్​నగర్ పార్లమెంట్​ నియోజకవర్గానికి పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరారు. తమ విలువైన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

poll
author img

By

Published : Apr 12, 2019, 8:07 AM IST

మహబూబ్​నగర్ లోక్​సభ స్థానానికి ఎన్నికలు ముగిశాయి. ఈవీఎంలు మొరాయించడం వల్ల అక్కడక్కడ గంటన్నర సేపు పోలింగ్ ఆగిపోయింది. కొన్ని గ్రామాల ప్రజలు ఎన్నికలను బహిష్కరించారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఓటింగ్ శాతం తగ్గినట్లు తెలుస్తోంది. పాలమూరు నియోజకవర్గ పరిస్థితిపై ఈటీవీ భారత్ ప్రతినిధి స్వామికిరణ్ మరింత సమాచారం అందిస్తారు.

పాలమూరు స్థానానికి ప్రశాంతంగా ఎన్నికలు

ఇవీ చూడండి: ఓటేసిన రాజకీయ నాయకులు, అధికారులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.