ETV Bharat / state

'పుర ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరాలి' - హోంమంత్రి మహమూద్​ అలీ

ముఖ్యమంత్రి కేసీఆర్​ దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుంజలో ఉంచారని హోంమంత్రి మహమూద్​ అలీ అన్నారు. మున్సిపల్​ ఎన్నికల్లో భాగంగా నారాయణపేట జిల్లా మక్తల్​లో పర్యటించారు.

home minister mahmood ali visited makthal in narayanpet
'పుర ఎన్నికల్లో రాష్ట్రంలో గులాబీ జెండా ఎగరాలి'
author img

By

Published : Jan 15, 2020, 10:49 AM IST

'పుర ఎన్నికల్లో రాష్ట్రంలో గులాబీ జెండా ఎగరాలి'

నారాయణపేట జిల్లా మక్తల్​లో హోంమంత్రి మహమూద్​ అలీ పర్యటించారు. మైనార్టీ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. పురపాలక ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి తెరాసను గెలిపించాలని కోరారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెట్టిన పథకాలతో ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరుతోందని మంత్రి తెలిపారు. మున్సిపల్​ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరాలని ఆకాంక్షించారు. ​

Intro:Tg_mbnr_26_14_home_minister_av_TS10092
మక్తల్ పురపాలీక ఎన్నికలలో పర్యటనలో భాగంగా హోమ్ మినిస్టర్ మహ్మద్ అలీ పర్యటించారు.

Body:నారాయణపేట జిల్లా మక్తల్ పురపాలక ఎన్నికలలో పర్యటనలో భాగంగా హోమ్ మినిస్టర్ మహమ్మద్ అలీ మైనార్టీ సోదరులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం లో పాల్గొన్నారు.అనంతరం హోమ్ మినిస్టర్ మహమ్మద్ అలీ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో తెరాస పార్టీ అభ్యర్థులను కారు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయాలని అన్నారు. దేశంలో నే మొట్టమొదటి సీఎం గా సీఎం కేసీఆర్ అభివృద్ధి ముందంజలో ఉన్నారు అని అన్నారు... కెసిఆర్ పథకాలు ప్రతి ఒక్క లబ్ధిదారులకు చేరుతుందని అన్నారు. పురపాలిక ఎన్నికల్లో తెరాస పార్టీ జెండా ఎగరాలని, ప్రతి ఒక్కరూ ఓటు వేసి తెరాస అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

Conclusion:ఈ కార్యక్రమంలో హోమ్ మినిస్టర్ మహమ్మద్ ఆలీ,మక్తల్ శాసనసభ్యుడు చిట్టెం రామ్మోహన్రెడ్డి , జిల్లా జడ్పీ చైర్పర్సన్ వనజ, స్టేట్ ట్రేడ్ కార్పొరేషన్ దేవరి మల్లప్ప తదితరులు పాల్గొన్నారు.

9959999069,మక్తల్.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.