ETV Bharat / state

నారాయణపేటలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రోడ్​షో - bjp state president laxman road show

భాజపా అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ నారాయణపేటలో రోడ్​షో నిర్వహించారు. కమలం గుర్తుకు ఓటు వేయాలని సూచించారు.

bjp state president laxman road show in narayanapet
నారాయణపేటలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రోడ్​షో
author img

By

Published : Jan 18, 2020, 9:52 AM IST

నారాయణపేట జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం వాడివేడిగా కొనసాగుతోంది. భాజపా తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ రోడ్​షో నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులనే... రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ అభివృద్ధి పనులకు కేటాయిస్తుందని వ్యాఖ్యానించారు.

నారాయణపేటలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రోడ్​షో
కేంద్రం ఇచ్చిన నిధులతో వచ్చిన పథకాలను రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తున్నట్లు దుష్ప్రచారం చేస్తుందని ఆరోపించారు. మున్సిపల్​ ఎన్నికల్లో కమలం గుర్తుకు ఓటేసి తమ అభ్యర్థులను గెలిపంచాలని ప్రజలను కోరారు.

ఇవీ చూడండి:మేడారంలో కృత్రిమ మేధస్సుతో నిఘా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.