ETV Bharat / state

యాదాద్రి పురపాలికను కైవసం చేసుకుంటాం: డీసీసీ అధ్యక్షుడు - congress meeting

రాబోయే మున్సిపల్​ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని యాదాద్రి భువనగిరి జిల్లా డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్​ కుమార్​ రెడ్డి అన్నారు.

యాదాద్రి పురపాలికను కైవసం చేసుకుంటాం: డీసీసీ అధ్యక్షుడు
author img

By

Published : Jul 16, 2019, 8:03 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణ కాంగ్రెస్ ముఖ్యకార్యకర్తల సమావేశం ఇవాళ జరిగింది. డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్​ కుమార్​ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని మున్సిపల్​ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. స్థానిక ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ మున్సిపల్​ ఎన్నికల్లోనూ జెండా ఎగురవేసేందుకు అందరూ కృషి చేయాలని సూచించారు. యాదగిరిగుట్ట పురపాలిక కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

యాదాద్రి పురపాలికను కైవసం చేసుకుంటాం: డీసీసీ అధ్యక్షుడు

ఇదీ చూడండి: మంచు మనోజ్​@ నారాయణఖేడ్​ మున్సిపాలిటీ

Intro:tg_nlg_187__16__congress__samavesham__av__TS10134__ యాదాద్రిభువనగిరి సెంటర్..యాదగిరిగుట్ట రిపోర్టర్.చంద్రశేఖర్ ఆలేరు సెగ్మెంట్... యాంకర్... యాదాద్రి ,యాదగిరిగుట్ట పట్టణం లో ముఖ్య కార్యకర్తల సమావేశం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలలో పాల్గొన్న యాదాద్రి భువనగిరి జిల్లా డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ,యాదగిరిగుట్ట పట్టణ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు ,బీర్ల ఐలయ్య పార్టీ ,ప్రజా ప్రతినిధులు, యాదగిరిగుట్ట పట్టణ లోకాంగ్రెస్ పార్టీ కార్యలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు కుంభంఅనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటి కే యాదాద్రి భువనగిరి జిల్లా లో అత్యధిక ఎంపీటిసి, స్థానాలు,కాంగ్రెస్ కైవసం చేసుకుంది అని రేపు జరగ బోయే మునిసిపల్ ఎన్నికలో యాదాద్రి జిల్లాలో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని అలాగే రేపు మునిసిపల్ ఎన్నికల్లో యాదగిరిగుట్ట మునిసిపల్ చైర్మన్ కైవసం చెసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.. బైట్...కుంభ0 అనిల్ కుమార్..యాదాద్రి జిల్లా డీసీసీ అధ్యక్షులు.

Body:tg_nlg_187__16__congress__samavesham__av__TS10134__

Conclusion:.....
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.