నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని శ్రీనివాస్ నగర్‌లో కొంతమంది మహిళలు సరికొత్త పంథాలో వ్యాపారం చేస్తున్నారు. ప్రజలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపుతున్న తరుణంలో.. చిరుధాన్యాలతో వంటకాలు తయారు చేసి విక్రయిస్తున్నారు. ఇందులో జంతికలు, లడ్డులు, పలు రకాల బిస్కెట్లు అమ్ముతున్నట్లు వివరించారు. కరోనా వల్ల కొంత ఇబ్బంది పడినా.... ప్రస్తుతం లాభాలు గడిస్తున్నామని అన్నారు.
ఇదీ చదవండి: కోతుల దాడి.. బిడ్డను కాపాడుకోబోయి బాలింత మృతి