సెలవులను నిరసిస్తూ, వెంటనే ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నల్గొండ పట్టణంలో జిల్లా ఉపాధ్యాయ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ తీశారు. బస్టాండ్ నుంచి ప్రధాన రహాదారుల గుండా బైక్ ర్యాలీని కొనసాగించారు. ఈరోజు ఉపాధ్యాయ జేఏసి, జిల్లా భాజపా సంఘాల మద్దతుతో కార్మికుల సమ్మె 13వ రోజు ప్రశాంతంగా జరిగింది.
ఇదీ చూడండి : ఓయూ విద్యార్థి నేతలతో అశ్వత్థామ రెడ్డి భేటీ