ETV Bharat / state

రాజవరం మేజర్​ కాల్వను పరిశీలించిన విశ్రాంత ఇంజినీర్ల బృందం

author img

By

Published : Dec 20, 2019, 9:34 AM IST

ముఖ్యమంత్రి కేసీఆర్​ ఆదేశాల మేరకు.. నాగార్జునసాగర్​ ఎడమ కాలువపై ఉన్న రాజవరం మేజర్​ కాలువను విశ్రాంత ఇంజినీర్ల బృందం సందర్శించింది. రాజవరం కాల్వపై చివరన ఉన్న భూములకు సాగు నీరు ఎందుకు అందడంలేదో అధికారులు పరిశీలించారు.

retired engineers group visited rajavaram major canal in nalgonda district
రాజవరం మేజర్​ కాల్వను పరిశీలించిన విశ్రాంత ఇంజినీర్ల బృందం
రాజవరం మేజర్​ కాల్వను పరిశీలించిన విశ్రాంత ఇంజినీర్ల బృందం

నాగార్జునసాగర్ ఎడమ కాలువపై ఉన్న రాజవరం మేజర్ కాలువను సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు విశ్రాంత ఇంజినీర్ల బృందం సందర్శించింది. కాల్వ చివరన ఉన్న భూములకు సాగుకు నీరు ఎందుకు అందడం లేదనే విషయాన్ని అధికారులు పరిశీలించారు.

సాగర్ మేజర్ ఆయకట్టున 1200 ఎకరాలు మాత్రమే సాగులో ఉంది. ప్రస్తుతం సాగు విస్తీర్ణం పెరగడం వల్ల రైతాంగం విద్యుత్​ మోటార్లతో మేజర్​ కాలువ సాగునీరు తరలిస్తున్నారు. అందువల్లే చివరి భూముల్లో రైతులకు నీరు అందడం లేదని అధికారులు కనుగొన్నారు. దీనిపై విశ్రాంత ఇంజినీర్ల బృందం ఓ నివేదికను తయారు చేసి సీఎం కేసీఆర్​కు అందజేయనున్నారు.

Intro:tg_nlg_51_19_ visranta_engneers_parselana_av_ts10064
నాగార్జునసాగర్ ఎడమ కాలు పై ఉన్న మొదటి మేజర్ అయిన రాజవరం మేజర్ కాలువ సీఎం కెసిఆర్ ఆదేశాల మేరకు విశ్రాంత ఇంజనీర్ల బృందం రాజవరం మేజర్ పై ఉన్న చివరి భూముల సాగుకు నీరు ఎందుకు అందడం లేదు దానిపై కాలువలు పరిశీలించారు చివరి భూములకు కు మీరెందుకు అందడం లేదు వారు కాలువపై తిరిగి కాలువ స్థితిగతులను పరిశీలించారు సాగర్ ఎడమ కాలు పై ఉన్న మొదటి మేజర్ రాజవరం కాలువ దాదాపు ఇరవై ఆరు కిలోమీటర్ల పొడవు ఉన్నప్పటికీ దాదాపు చివరి భూములకు మాత్రం సాగునీరు అందడం లేదు ఈ సాగునీరు అందక పోవడంతో రాజవరం మేజర్ కాలువ రైతాంగం మెట్ట పంటలపై ఆధారపడుతున్నారు నాకు సాగర్ మేజర్ ఆయకట్టు 1200 ఎకరాలు మాత్రమే సాగు లో ఉండగా నేడు కొండలు గుట్టలు తవ్వి సాగు విస్తీర్ణం పెంచడంతో ఆ రైతాంగం అంతా మేజర్ పై విద్యుత్ మోటార్లను ఏర్పాటు చేసి సాగునీరు తరలించడంతో చివరి భూముల్లో రైతులకు సాగునీరు అందడం లేదు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు విశ్రాంత ఇంజనీర్ల బృందానికి విశ్రాంత ఇంజనీర్ శ్యాం ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో లో రాజవరం మేజర్ నిశితంగా పరిశీలించారు చివరి భూముల్లో ఉన్న రైతులు నీరు రావడం లేదని పంటకాలువ ను తమ భూముల్లో కలిపేసుకున్న రైతులు మెట్టపంట లైన పత్తి కంది పంటలను సాగుచేస్తున్నారు విశ్రాంత ఇంజనీర్ల బృందం నివేదికను తయారుచేసి సీఎం కేసీఆర్ అందించనున్నట్లు సమాచారం

Body:హ్

Conclusion:జె
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.