ETV Bharat / state

హుజూర్​నగర్​లో ఘనంగా సీతారామ కల్యాణం - శ్రీరామ నవమి వేడుకలు

రాష్ట్ర వ్యాప్తంగా శ్రీ రామనవమి వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. నల్గొండ జిల్లా హుజూర్​నగర్​లోని పురాతన వేణుగోపాల సీతారామంజనేయ స్వామి ఆలయంలో రామయ్య కల్యాణ వేడుకలు ఘనంగా జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.

రామయ్య కల్యాణం
author img

By

Published : Apr 14, 2019, 11:13 PM IST

నల్గొండ జిల్లా హుజూర్​ నగర్​లోని శ్రీ వేణుగోపాల సీతా రామాంజనేయ స్వామి ఆలయంలో రామ నవమి వేడుకలు ఘనంగా జరిగాయి. వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ స్వామి వారి కల్యాణం వైభవంగా నిర్వహించారు. వంశపారంపర్యంగా వస్తున్న వూరే వరలక్ష్మి గారి వంశస్థులు స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కార్యక్రమంలో ఈవో గుజ్జుల కొండారెడ్డి, అధికారులు పాల్గొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై కల్యాణ రామయ్యను దర్శించుకున్నారు.
ఈ ఆలయాన్ని 1100 సంవత్సర కాలంలో కాకతీయులు రాతితో నిర్మించారని ఆలయ అర్చకుడు తెలిపారు. సంతానం లేని వారు భక్తితో కొలిస్తే స్వామి సంతానం ప్రసాదిస్తాడని అన్నారు.

వైభవంగా రాములోరి కల్యాణం

ఇదీ చదవండి : వైభవంగా సీతారాముల కల్యాణ మహోత్సవం

Intro:రిపోర్ట్ అండ్ కెమెరా..... రమేష్

( )..... హుజూర్ నగర్ మండల కేంద్రంలో వేంచేసి ఉన్న శ్రీ వేణుగోపాల శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి దేవాలయం కాకతీయుల కాలంలో లో సుమారు 1100 సంవత్సరంలో ఈ దేవాలయం నిర్మాణం జరిగినది ఈ దేవాలయనిర్మాణం మొత్తం రాతి కట్టుబడి తో జరిగిందని చెప్పవచ్చు ఈ దేవాలయము మానవ నిర్మితమైన ఆలయంగా ప్రసిద్ధి చెందినది ఈ వేణుగోపాలస్వామి మొదటగా ఒక పుట్ట రూపం లో వెలసి యుండగ అట్టి స్థలంలోనే స్వామివారిని ప్రతిష్టింపజేసి పూజా కార్యక్రమంలు అత్యంత వైభవోపేతంగా జరుప బడుచున్నవి ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా గా స్వామివారి కల్యాణోత్సవం ను వంశపారంపర్యంగా వస్తున్న వూరే వరలక్ష్మి గారి వంశస్థులు నారపరాజు శ్రీనివాస రావు అనురాధ దంపతులచే జరుపబడినది స్వామివారికి పట్టు వస్త్రాలు మరియు తలంబ్రాల బియ్యం ను గత 70 సంవత్సరాల నుంచి ఈ వంశస్తులు స్వామివారికి సమర్పించడం జరుగుచున్నది ఈ కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ ముడుంబ వెంకట రంగాచార్యులు ఈవో గుజ్జుల కొండారెడ్డి గారు దేవాలయ అర్చకులు రంగాచార్యులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
byte....1
దేవాలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ ఈ దేవాలయము కాకతీయుల కాలంలో నిర్మించబడినదని ఈ దేవాలయం కు ఒక ప్రత్యేకమైన విశిష్టత కలిగియున్నద నీ చెప్పుచున్నారు శ్రీ వేణుగోపాల శ్రీ సీతారామచంద్రస్వామి ఎంతో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రముగా చెప్పుచున్నారు ఇక్కడ సంతానం లేనివారికి స్వామి వారు సంతానం కలిగిస్తారని అర్చకులు చెప్పుచున్నారు
byte...2
దేవాలయ ఈవో గుజ్జుల కొండారెడ్డి గారు మాట్లాడుతూ ఈ దేవాలయము కాకతీయుల కాలంలో సుమారు 1100 సంవత్సరంలో నిర్మించబడినదని చెప్పుచున్నారు ఈ దేవాలయము కిందసుమారు 628 ఎకరాలు వ్యవసాయ భూమిని కలిగి ఉన్నదని చెప్పుచున్నారు ప్రతి సంవత్సరం మాఘశుద్ధ పౌర్ణమి రోజున శ్రీ శ్రీ వేణుగోపాలస్వామి వారి కల్యాణము అత్యంత వైభవంగా జరుప బడుచున్నదని చెప్పుచున్నారు

Body:రమేష్

Conclusion:ఫోన్ నెంబర్ ..7780212346
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.