ఆర్టీసీ కార్మికుల సమ్మె తొమ్మిదో రోజు ప్రశాంతంగా కొనసాగుతోంది. నల్గొండ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో కార్మికులు వంటావార్పు కార్యక్రమంతో నిరసన వ్యక్తం చేశారు. అరుణోదయ కళాకారులు, ఏబీవీపీ, విశ్రాంత ఉద్యోగ సంఘాలు కార్మికులకు మద్దతు తెలిపాయి. ఆర్టీసీ డ్రెవర్ శ్రీనివాస్ రెడ్డి మృతికి శ్రద్ధాంజలి ఘటించి మౌనం పాటించారు.
ఇదీ చూడండి: అలర్ట్: ఆర్టీసీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల