ETV Bharat / state

నల్గొండ కలెక్టర్​ గౌరవ్​ ఉప్పల్​ బదిలీ - collector

నల్గొండ కలెక్టర్​ గౌరవ్​ ఉప్పల్​ బదిలీ
author img

By

Published : Oct 10, 2019, 10:17 PM IST

Updated : Oct 10, 2019, 11:01 PM IST

22:12 October 10

నల్గొండ కలెక్టర్​ గౌరవ్​ ఉప్పల్​ బదిలీ

నల్గొండ కలెక్టర్ గౌరవ్ ఉప్పల్​ను ప్రభుత్వం బదిలీ చేసింది.  దిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా ఆయన నియమితులయ్యారు. నల్గొండ కలెక్టర్‌గా జేసీ చంద్రశేఖర్‌కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ సర్కారు  ఉత్తర్వులు జారీ చేసింది. 

ఇవీ చూడండి: "యూరియా అక్రమాలను సహించేది లేదు"

Last Updated : Oct 10, 2019, 11:01 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.