నల్గొండ డిపో వద్ద ఆందోళన చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు ఎమ్మెల్సీ నర్సిరెడ్డి సంఘీభావం తెలిపారు. కార్మికులతో ప్రభుత్వం చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. హుజూర్నగర్ ఉపఎన్నికల్లో అధికార పార్టీ గెలుపొందడం పెద్ద విషయం కాదన్నారు. ఆ ఫలితాలను దృష్టిలో పెట్టుకొని ఇష్టానుసారం వ్యవహరించడం సరికాదన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు కార్మికులతో చర్చించి వారి డిమాండ్లను పరిష్కరించాలని సూచించారు.
ఉపఎన్నికల్లో అధికార పార్టీ గెలవడం గొప్పకాదు: నర్సిరెడ్డి - mla narsireddy pn rtc strike at nalgonda
నల్గొండ ఆర్టీసీ డిపో వద్ద ఆందోళన చేస్తున్న కార్మికులకు ఎమ్మెల్సీ నర్సిరెడ్డి సంఘీభావం తెలిపారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.
ఉపఎన్నికల్లో అధికార పార్టీ గెలవడం గొప్పకాదు: నర్సిరెడ్డి
నల్గొండ డిపో వద్ద ఆందోళన చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు ఎమ్మెల్సీ నర్సిరెడ్డి సంఘీభావం తెలిపారు. కార్మికులతో ప్రభుత్వం చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. హుజూర్నగర్ ఉపఎన్నికల్లో అధికార పార్టీ గెలుపొందడం పెద్ద విషయం కాదన్నారు. ఆ ఫలితాలను దృష్టిలో పెట్టుకొని ఇష్టానుసారం వ్యవహరించడం సరికాదన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు కార్మికులతో చర్చించి వారి డిమాండ్లను పరిష్కరించాలని సూచించారు.
Intro:Body:Conclusion: