ETV Bharat / state

మంత్రికి, ఎమ్మెల్యేలకు గ్రీన్​ఛాలెంజ్​ విసిరిన చిరుమర్తి లింగయ్య - హుజూర్​నగర్​ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి వార్తలు

గ్రీన్​ ఛాలెంజ్​ను ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య స్వీకరించి... నార్కెట్​పల్లి ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటారు. మరో ముగ్గురికి ఛాలెంజ్​ విసిరారు.

Lingayya Green Challenge to the Minister and MLAs
మంత్రికి, ఎమ్మెల్యేలకు గ్రీన్​ఛాలెంజ్​ విసిరిన చిరుమర్తి లింగయ్య
author img

By

Published : Dec 8, 2019, 11:43 AM IST

తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ విసిరిన​ గ్రీన్​ఛాలెంజ్​ను నకిరేకల్​ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య స్వీకరించారు. నార్కెట్​పల్లి పట్టణ కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటారు. విద్యుత్​శాఖ మంత్రి జగదీశ్​రెడ్డి, హుజూర్​నగర్​ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యలకు గ్రీన్​ ఛాలెంజ్​ను విసిరారు.

మంత్రికి, ఎమ్మెల్యేలకు గ్రీన్​ఛాలెంజ్​ విసిరిన చిరుమర్తి లింగయ్య

ఇవీ చూడండి: అత్యాచార నిందితుడిపై న్యాయవాదుల దాడి

Intro:tg_nlg_211_07_green_india_challenge_av_TS10117
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని స్వీకరించిన నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.

టీఆరెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు శ్రీ జోగినపల్లి సంతోష్ కుమార్ జన్మదినం సందర్భంగా తుంగతుర్తి శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి నార్కట్ పల్లి పట్టణ కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటారు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.
గుంతకండ్ల జగదీష్ రెడ్డి ,విద్యుత్ శాఖ మంత్రి
శానంపూడి సైదిరెడ్డి ,హుజుర్ నగర్ ఎమ్మెల్యే
బొల్లం మల్లయ్య యాదవ్ ,కోదాడ ఎమ్మెల్యే లకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరారు.Body:Shiva shankarConclusion:9948474102

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.