ETV Bharat / state

యూరియా కొరతపై రైతుల రాస్తారోకో - యూరియా కొరతపై రైతుల రాస్తారోకో

యూరియా కొరతను తీర్చాలంటూ నల్గొండ జిల్లా నకిరేకల్​లో రైతులు రాస్తారోకో నిర్వహించారు.

యూరియా కొరతపై రైతుల రాస్తారోకో
author img

By

Published : Sep 24, 2019, 5:40 PM IST

నల్గొండ జిల్లా నకిరేకల్​ పట్టణంలో యూరియా కొరతపై రైతులు నిరసన తెలిపారు. పాత జాతీయ రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు అధికారులతో మాట్లాడి యారియా పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటామని రైతులకు హామీ ఇచ్చారు.

యూరియా కొరతపై రైతుల రాస్తారోకో

ఇవీ చూడండి: 'ఇంకెన్ని రోజులు ఈ యూరియా కష్టాలు'

Intro:tg_nlg_213_24_raithula_rastharoko_av_TS10117
యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణ కేంద్రంలో యూరియా సరఫరా చేయాలంటూ పాత జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. దింతో రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు చేరుకొని అధికారులతో మాట్లాడి యూరియా వచ్చేలా చేస్తామని హామీ ఇవ్వటంతో ఆందోళన విరమించారు. Body:Shiva shankarConclusion:9948474102
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.