ETV Bharat / state

కోతుల బెడద పోగొట్టడానికి వినూత్న ఆలోచన - తెలంగాణ న్యూస్

గ్రామంలో అధికంగా ఉన్న కోతుల బెడదను పోగొట్టడానికి ఆ సర్పంచ్ వినూత్నంగా ఆలోచించారు. వానరులను ఊరు నుంచి వెళ్లగొట్టడమే లక్ష్యంగా ఎలుగుబంటి వేషాన్ని తెరపైకి తెచ్చారు.

Dress the bear to chase the monkeys at peddadevulapally in nalgonda
కోతుల బెడద పోగొట్టడానికి వినూత్న ఆలోచన
author img

By

Published : Dec 29, 2020, 12:04 PM IST

గ్రామాల్లో కోతుల బెడదను తట్టుకోలేక నల్గొండ జిల్లాలోని త్రిపురారం మండలం పెద్దదేవులపల్లి సర్పంచ్ బాలరాణి రాజాసింగ్ వినూత్న ఆలోచన చేశారు. కోతులను భయపెట్టడం కోసం పంచాయతీ సిబ్బందికి ఎలుగుబంటి వేషం వేశారు. కోతులను గ్రామం నుంచి వెళ్లగొట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నామని సర్పంచ్ అన్నారు.

Dress the bear to chase the monkeys at peddadevulapally in nalgonda
కోతుల బెడద పోగొట్టడానికి వినూత్న ఆలోచన

కోతులు ఉన్న చోట తిప్పడం వల్ల పరారీ అవుతున్నాయని పేర్కొన్నారు. ఎలుగుబంటి వేషం వేసిన వ్యక్తి వెంబడి పిల్లలు సరదాగా పరుగులు పెట్టారు.

ఇదీ చదవండి: 'తాగుబోతు భర్తకు నడి వీధిలో తకిట తధిమి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.