ETV Bharat / state

శివ'గుండాలు'

శివరాత్రి జాగారం చేసిన భక్తులు మరుసటి రోజు అగ్నిగుండాల మీదుగా నడవడం అక్కడి సంప్రదాయం. ఆనవాయితీగా వస్తున్న ఈ ఆచారాన్ని భక్తులు ఈ ఏడాది కూడా భక్తి శ్రద్ధలతో పాటించారు.

అగ్నిగుండాలపై నడిచిన భక్తులు
author img

By

Published : Mar 5, 2019, 10:36 AM IST

Updated : Mar 5, 2019, 3:36 PM IST

అగ్నిగుండాలపై నడిచిన భక్తులు
మహాశివరాత్రి వేడుకల్లో భాగంగా నల్గొండ శ్రీ ఛాయా సోమేశ్వరాలయంలో అగ్ని గుండాల కార్యక్రమం జరిగింది. దేవాదాయ శాఖ, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ వేడుక కన్నుల పండువగా సాగింది. శివరాత్రి జాగారం చేసిన భక్తులు ఉదయాన్నే స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం స్వామి వారి ఊరేగింపు జరిగింది.

నిప్పులపై నడిచిన భక్తులు

ఆలయంలో అనాదిగా వస్తున్న అగ్నిగుండాల కార్యక్రమంలోభక్తులు.. నిప్పులపై నడిచి మొక్కులు తీర్చుకున్నారు. సాయంత్రం తెప్పోత్సవం జరగనున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది.

ఇవీ చూడండి:కురవి వైభవం

Intro:Tg_wgl_03_05_tower_ekkina_yuvati_ab_bytes_c5

Body:వరంగల్ అర్బన్ జిల్లా హసన్ పర్తి మండలం పెగడపల్లిలో ఓ యువతి సెల్ టవర్ ఎక్కింది. 4 సంవత్సరాల పాటు ప్రేమించి యువకుడు మొఖం చాటేయడం తో ఆ యువతి తనకు న్యాయం చేయాలంటూ సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపింది. హసన్ పర్తి మండలం పెగడపల్లి గ్రామానికి చెందిన మోశా అలియాస్ బాబు అదే గ్రామానికి చెందిన మాలిక అనే అమ్మాయి గత 4 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. అయితే కొన్ని రోజులుగా మొఖం చాటేశాడు. అప్పటి నుంచి అమ్మాయి నాకు న్యాయం చేయాలని కోరుతూ షీ టీంను ఆశ్రయించింది. అక్కడ నాకు న్యాయం జరగలేదని సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపింది. అన్ని విధాలుగా వాడుకొని ఇప్పుడు వేరే అమ్మాయితో పెళ్లి సంబంధం ఖాయం చేసుకున్నాడని బంధువులు ఆరోపించారు. వెంటనే అధికారులు అమ్మాయికి న్యాయం చేయాలని వేడుకున్నారు. అబ్బాయి వచ్చి పెళ్లి చేసుకుంటానని మాట ఇస్తానే కిందికి దిగుతానని భీష్మించుకుని టవర్ పైనే ఉండిపోయింది. పోలీసులు, బంధువుల అమ్మాయితో ఫోన్లో మాట్లాడిన ఆమె వినడం లేదు.....బైట్స్
బంధువులు
స్థానికులు

Conclusion:tower ekkina yuvati
Last Updated : Mar 5, 2019, 3:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.