ETV Bharat / state

సాగర్​ ప్రచారంలో ఏడ్చిన భాజపా అభ్యర్థి - నాగార్జున సాగర్

నాగార్జునసాగర్​ ఉపఎన్నికల ప్రచారంలో భాజపా అభ్యర్థి భావోద్యేగానికి గురయ్యారు. కమలం గుర్తుకు ఓటు వేసి భాజపాను గెలిపించాలని కోరారు.

BJP candidate cried in the campaign at nagarjuna sagar bypoll election
సాగర్​ ప్రచారంలో ఏడ్చేసిన భాజపా అభ్యర్థి
author img

By

Published : Apr 2, 2021, 2:41 PM IST

Updated : Apr 2, 2021, 5:40 PM IST

సాగర్​ ప్రచారంలో ఏడ్చిన భాజపా అభ్యర్థి

నాగార్జునసాగర్​ ఉపఎన్నికల ప్రచారాన్ని అభ్యర్థులు ముమ్మరం చేశారు. ప్రచారంలో భాగంగా భాజపా అభ్యర్థి రవికుమార్ ఆయన సొంత గ్రామమైన త్రిపురారం మండలం పల్గుతండాలో పర్యటించారు. గ్రామంలోని వారిని ఓట్లు అడిగే సమయంలో ఆయన భావోద్వేగానికి గురయ్యారు. ప్రచార ప్రసంగంలో మాట్లాడుతూ ఏడ్చేశారు. తనకు భాజపా అవకాశం ఇచ్చిందని... అందరూ తనను గెలిపించాలని ఓట్లు అభ్యర్థించారు.

ఇదీ చూడండి: 'పోరాడి సాధించుకున్నా... ఆత్మహత్యలు మాత్రం ఆగట్లేదు'

Last Updated : Apr 2, 2021, 5:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.