నాగార్జునసాగర్ జలాశయానికి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వరద పోటెత్తుతోంది. సాగర్ జలాశయ 6 క్రస్ట్ గేట్ల 10 అడుగుల మేర, మరో 2 గేట్లు ఐదు అడుగుల మేర ఎత్తి లక్షా 10వేల క్యూసెక్కుల నీటిని పులిచింతలకు నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు ప్రస్తుత నీటిమట్టం 589.80 అడుగులుంది. 312 టీఎంసీల పూర్తిస్థాయి నీటినిల్వకు ప్రస్తుతం 311.80 టీఎంసీల నీరు జలాశయంలో నిల్వ ఉంది.
- ఇదీ చూడండి : మూలవాగు ఉద్ధృతికి వేములవాడలో కూలిన వంతెన