ETV Bharat / state

బస్తీకా బాద్​షా: నాగర్​కర్నూర్​లో ఛైర్మన్ పీఠాలన్నీ తెరాసకే.!

నాగర్​ కర్నూర్​ జిల్లాలోని 3 మున్సిపాలిటీల్లో ఛైర్మన్​ పీఠం తెరాస కైవసం చేసుకుంది. అచ్చంపేట మున్సిపాలిటీలో మాత్రం పదవీకాలం ముగియక పోవడం వల్ల ఎన్నికలు జరగలేదు.

author img

By

Published : Jan 27, 2020, 7:35 PM IST

trs won in nagarkarnool
బస్తీకా బాద్​షా: నాగర్​కర్నూర్​లోని ఛైర్మన్ల పీఠం.. తెరాస కైవసం

నాగర్​కర్నూర్​

నాగర్​ కర్నూల్​ మున్సిపాలిటీలో తెరాసకు స్పష్టమైన అధిక్యం ఉండటం వల్ల ఛైర్మన్​ పీఠం తెరాసకు కైవసం అయింది. నాగర్​కర్నూల్​ మున్సిపల్​ ఛైర్​పర్సన్​గా కల్పన, వైస్​ ఛైర్మన్​గా భాస్కర్​రావు ఎన్నికయ్యారు.

కల్వకుర్తి

కల్వకుర్తి మున్సిపాలిటీలో 22 స్థానాలకు తెరాస 10 వార్డులు గెలుచుకుంది. నలుగురు స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో ఛైర్మన్​ పీఠాన్ని తెరాస కైవసం చేసుకుంది. మున్సిపల్ ఛైర్మన్​ సత్యం, వైస్​ ఛైర్మన్​గా షాయాద్​ ఎన్నికయ్యారు.

కొల్లాపూర్

కొల్లాపూర్​ మున్సిపాలిటీలో స్పష్టమైన మెజారిటీ ఉన్న ఆలిండియా ఫార్వర్డ్​ బ్లాక్​ కౌన్సిలర్లు ఛైర్మన్​ పదవిని దక్కించుకోలేకపోయారు. తెరాసకు ఎమ్మెల్యే, ఎంపీ ఎక్స్​ అఫీషియో ఓట్లతో ఛైర్మన్​ పీఠం కైవసమైంది. దీనితో మున్సిపల్​ ఛైర్​పర్సన్​గా విజయలక్ష్మి, వైస్ ఛైర్‌పర్సన్‌గా మహముదా బేగం ఎన్నికయ్యారు.

అచ్చంపేట

అచ్చంపేట మున్సిపాలిటీలో ఎన్నికలు జరగలేదు. పదవీకాలం ముగియకపోవడం వల్ల వచ్చే ఏడాది ఎన్నికలు నిర్వహించనున్నారు.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.