ETV Bharat / state

సెల్​ టవర్​ ఎక్కి ఉరి బిగించుకున్న ఆర్టీసీ డ్రైవర్​

author img

By

Published : Nov 10, 2019, 11:33 PM IST

ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం వల్ల మనస్తాపానికి గురైన ఓ డ్రైవర్​ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు.

సెల్​ టవర్​ ఎక్కిన ఆర్టీసీ డ్రైవర్

కార్మిక సమస్యలపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం వల్ల మనస్తాపం చెంది నాగర్​కర్నూల్​ జిల్లా కొల్లాపూర్​లో ఆర్టీసీ డ్రైవర్ సత్తిరెడ్డి సెల్​ టవర్​ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. కొల్లాపూర్​లో డ్రైవరుగా పనిచేస్తున్న సత్తిరెడ్డి.. సమ్మెపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం వల్ల మనస్తాపానికి గురై ఆత్మహత్యకు యత్నించాడు.

సమాచారం తెలిసిన పోలీసులు టవర్ దగ్గరకు వెళ్లి డ్రైవర్​ను సముదాయించినా.. వినలేదు. మెడకు వైర్​ చుట్టుకొని వేలాడుతున్న సత్తిరెడ్డిని వెంటనే ఎస్ఐ మురళి గౌడ్ టవర్ పైకి ఎక్కి డ్రైవర్ మెడకు ఉన్న వైర్​ను తొలగించారు. డ్రైవర్ సత్తిరెడ్డిని కిందకు దించే ప్రయత్నం చేశారు. శ్వాస సరిగ్గా తీసుకోకపోవడం వల్ల పోలీసులు కొల్లాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం నాగర్​కర్నూల్ ఆసుపత్రికి తరలించినట్లు వైద్యులు వెల్లడించారు.

సెల్​ టవర్​ ఎక్కిన ఆర్టీసీ డ్రైవర్

ఇదీ చూడండి : 'కాంగ్రెస్​ నాయకులనే టార్గెట్​ చేస్తున్నారు'

Intro:కార్మిక సమస్యలపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం వల్ల మనస్తాపం చెంది కొల్లాపూర్ లో ఆర్టీసీ డ్రైవర్ సత్తిరెడ్డి జియో టవర్ ఎక్కి ఉరి వేసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు

Body:కొల్లాపూర్ లో జియో టవర్ ఎక్కి ఉరి వేసుకొని డ్రైవర్ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు

Conclusion:నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ లో ని బస్ డిపో పక్కన ఉన్న జియో టవర్ ఎక్కి వైరుతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. కొల్లాపూర్ డ్రైవరుగా పనిచేస్తున్న సత్తిరెడ్డి ప్రభుత్వము సమ్మెపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం, సమస్యల పరిష్కారానికి ప్రయత్నించకపోవడం తో మనస్తాపానికి గురైన సత్తిరెడ్డి ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించాడు. దీంతో పోలీసులకు సమాచారం తెలిసిన వెంటనే టవర్ దగ్గరకు వెళ్లి డ్రైవర్ ను సముదాయించి న అయినా వినలేదు .మెడకు వైర్ ను చుట్టుకొని వేలాడుతున్న వెంటనే ఎస్ఐ మురళి గౌడ్ టవర్ పైకి డ్రైవర్ మెడకుఉన్న వైర్ ను తొలగించారు .దీంతో డ్రైవర్ సత్తిరెడ్డి నీ కిందకు దించే ప్రయత్నం చేశారు . శ్వాస సరిగ్గా తీసుకోకపోవడంతో పోలీసులు వెంటనే వాహనంలో కొల్లాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ కు వైద్యం అందిన వెంటనే కాస్త ఉపశమనం కలిగింది .మెరుగైన చికిత్స కోసం నాగర్ కర్నూల్ ఆస్పత్రికి తరలిస్తున్నట్లు వైద్యులు జయచంద్ర ప్రసాద్ చెప్పారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.