ETV Bharat / state

మరోసారి నన్ను దిల్లీకి పంపించండి : మల్లు రవి - KOLHAPUR

నాగర్​కర్నూల్​ జిల్లా కొల్లాపూర్​ నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం జరిగింది. తనను మూడోసారి హస్తినకు పంపేందుకు కృషిచేయాలని కార్యకర్తలను కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి కోరారు.

దిల్లీకి వెళ్లేందుకు మరోసారి ఆశ్వీరదించండి : మల్లు రవి
author img

By

Published : Mar 23, 2019, 8:21 PM IST

మూడోసారి నన్ను హస్తినకు పంపేందుకు కృషిచేయాలి : మల్లు రవి
గతంలో రెండుసార్లు ఆశీర్వదించిన నాగర్ కర్నూల్​.. తనకు మరోసారి అవకాశం ఇవ్వాలన్నారు కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి. కొల్లాపూర్​లో నియోజక వర్గ నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. మరోసారి తనను దిల్లీకి పంపేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ నుంచి ఎంత మంది వెళ్లినా వచ్చే నష్టం ఏమీ లేదన్నారు. సమావేశంలో పాల్గొన్న జనసమితి నేత దిలీప్ కుమార్​, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య మల్లు రవికి మద్దతు తెలిపారు.

Intro:నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ లో కాంగ్రెస్ పార్టీ నీ ఎంపీ అభ్యర్థి మల్లు రవి ముఖ్య కార్యకర్తల సమావేశానికి కి హాజరై మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ కి ఎంతో చరిత్ర ఉందని పార్టీ లో కొందరు వచ్చి స్వార్థప్రయోజనాలకు వెళ్తున్నారన్నారు

Body:నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ లో లో ని యోజకవర్గంలో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది

Conclusion:నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ లో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా గా నాగర్ కర్నూల్ పార్లమెంటు సెగ్మెంట్ ఎంపీ అభ్యర్థిగా మల్లు రవి నామినేషన్ వేసి నియోజకవర్గంలో లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కి చరిత్ర ఉందని పార్టీలో కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం వచ్చి నమ్మకద్రోహం చేసి ఇతర పార్టీలకు ధనార్జన కోసం వెళుతున్నారన్నారు .గతంలో లో రెండుసార్లు తనను గెలిపించి పార్లమెంట్ పంపించిన ఘనత ఈ ప్రాంత ప్రజలకు ఉందన్నారు. వారి రుణాన్ని తీర్చుకోవాలని అన్నా రు. మళ్లీ తనకు మరోసారి అవకాశం కల్పించి పార్లమెంటు కు పంపించాలని ఆయన కోరారు. రాష్ట్రంలో ఒంటెత్తు పొగడలతో ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్నారన్నారు .ఈ కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజలకు ఆత్మగౌరవం ఎక్కువగా ఉందన్నారు .తప్పు చేసిన వాడికి తగిన బుద్ధి చెప్పే సమాధానం ఉందని పొగడరు. మరో ముఖ్య అతిథి టీఎస్ జెఎసి నేత దిలీప్ కుమార్ ర్ మల్లు రవి కి మద్దతు తెలిపారు. మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి చెన్నయ్య మరి కొందరు నాయకులు మద్దతు తెలిపి మాట్లాడారు.
బైట్ : నాగర్ కర్నూల్ పార్లమెంట్ సెగ్మెంటు అభ్యర్థి మల్లు రవి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.