ETV Bharat / state

'రంజాన్​ మాసంలో లాక్​డౌన్ నిబంధనలు తప్పనిసరి'

author img

By

Published : Apr 24, 2020, 5:30 PM IST

రంజాన్​ మాసంలో లాక్​డౌన్​ నిబంధనలు కచ్చితంగా పాటించాలని నాగర్​కర్నూల్​ జిల్లా డీఎస్పీ మోహన్​రెడ్డి జిల్లాలోని ముస్లిం మత పెద్దలకు విజ్ఞప్తి చేశారు.

nagarkurnool dsp mohan reddy about ramadan during lockdown
'రంజాన్​ మాసంలో లాక్​డౌన్ నిబంధనలు తప్పనిసరి'

రంజాన్​ మాసం దృష్ట్యా మసీదుల్లో ముగ్గురికి మించి ప్రార్థనల్లో పాల్గొనొద్దని ముస్లిం పెద్దలకు నాగర్​కర్నూల్​ జిల్లా డీఎస్పీ మోహన్​రెడ్డి సూచించారు. నాగర్​కర్నూల్​లోని పీఎస్​ ఆవరణలో ముస్లిం మత పెద్దలు, మసీద్​ కమిటీ బాధ్యులతో సమావేశం నిర్వహించారు.

కరోనా మహమ్మారి వ్యాపిస్తున్నందున ఇఫ్తార్​ విందులు, సామూహిక ప్రార్థనలు చేయరాదని, ఇళ్లలోనే నమాజ్​ చేయాలని కోరారు. ఇది కేవలం కరోనా కబంద హస్తాల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికేనని తెలిపారు. ముస్లిం సోదరులంతా నిబంధనలు పాటించే విధంగా మతపెద్దలు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.