ETV Bharat / state

పైపులైన్​ పగిలి ఉవ్వెత్తున ఎగిసిపడిన నీరు - pipeline

మిషన్ ​భగీరథ పైపులైన్​ పగిలి నీళ్లు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. నాగర్​కర్నూల్​ జిల్లాలోని తుడుకుర్తి గ్రామ సమీపంలో చోటు చేసుకుంది.

పైపులైన్​ పగిలి ఉవ్వెత్తున ఎగిసిపడిన నీరు
author img

By

Published : Oct 12, 2019, 11:58 PM IST

నాగర్ కర్నూలు జిల్లాలో మిషన్ భగీరథ పైపులైన్ పగిలి కొన్ని గంటల పాటు నీళ్లు వృథాగా పోయిన ఘటన శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. నాగర్​కర్నూలు మండలం తుడుకుర్తి గ్రామ సమీపంలో గల ఎస్వీఎస్ కంటి ఆసుపత్రి వద్ద పైపులైన్ లీకేజీతో నీళ్లు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. ఈ నీటితో చుట్టూ పక్కల పరిసరాలు చిన్న కుంటను తలపించేలా కనిపించాయి. ఆకాశానికి ఎగిసిపడుతున్న ఈ నీటిని చూసి ప్రజలు ఏమి చేయాలో అర్థంకాక సతమతమయ్యారు. ఇలా చాలా సేపు వృథాగా పోయిన తర్వాత అధికారులు ఈ నీటి లీకేజీ గుర్తించి మరమ్మతు చేశారు.

పైపులైన్​ పగిలి ఉవ్వెత్తున ఎగిసిపడిన నీరు

ఇవీ చూడండి: ఆర్టీసీ సమ్మె ఉద్ధృతం... 19న బంద్​కు అఖిలపక్షం మద్దతు...

TG_MBNR_11_12_MISSION_BHAGERATHA_WATER_LICKAGE_AV_TS10050 CENTRE:-NAGARKURNOOL CONTRIBUTOR:-MOHAMMAD ZAKEER HUSSAIN CELLNO:-9885989452 ( )నాగర్ కర్నూలు జిల్లా లో మిషన్ భగీరథ పైపు లైన్ పగిలి కొన్ని గంటల పాటు నీళ్ళు వృధాగా పోయిన సంఘటన ఈ సాయంత్రం చోటు చేసుకుంది. నాగర్ కర్నూలు మండలం తుడుకుర్తి గ్రామ సమీపంలో గల ఎస్వీ ఎస్ కంటి ఆసుపత్రి వద్ద ఉన్న మిషన్ భగీరథ పైపు లైన్ లీకేజీ తో నీళ్ళు పెద్ద ఎత్తున ఎగసి పడుతూ... గంటల పాటు వృధాగా పోయినవి.ఈ నీటితో చుట్టూ పక్కల పరిసరాలు నీటితో చిన్న కుంటాను తలపించేలా కనిపించింది. ఆకాశానికి ఎగసి పడుతున్న ఈ నీటి నీ చూసి ప్రజలు ఏమి చేయలో అర్థం కాక సతమత పడ్డారు. ఇలా చాలా సేపు వృధాగా పోయిన తర్వాత అధికారులు ఈ నీటి లీకేజీ గుర్తించి మరమత్తు చేశారు....AV

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.