ETV Bharat / state

దళారి వ్యవస్థను రూపుమాపాలంటే మహిళలు ముందుకురావల్సిందే! - కొల్లాపూర్

మహిళలు ఆర్థికంగా ఎదగాలని ఆకాక్షించారు సెల్ఫ్ సంస్థ సీఈఓ పసుమి బసు. నాగర్​కర్నూల్ జిల్లా మాచినేనిపల్లిలో మహిళా రైతులకు ఆమె అవగాహన కల్పించారు.

మహిళా రైతులకు ఆమె అవగాహన
author img

By

Published : Apr 18, 2019, 9:37 PM IST

దళారి వ్యవస్థను రూపుమాపాలంటే మహిళలు ముందుకు రావాలని కోరారు సెల్ఫ్ సంస్థ సీఈఓ పసుమి బసు. నాగర్​కర్నూల్ జిల్లా కొల్లాపూర్​ నియోజకవర్గం పరిధిలోని మాచినేనిపల్లిలో బతుకమ్మ మహిళ వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆమె హాజరయ్యారు. మామిడి సాగు, కొనుగోలుపై మహిళలకు అవగాహన కల్పించారు. మామిడి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసుకొని అతివలు ఆర్థికంగా ఎదగాలని ఆకాక్షించారు. మామిడిని ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తే.. లాభదాయకంగా ఉంటుందని సూచించారు.

మహిళా రైతులకు ఆమె అవగాహన

ఇవీ చూడండి: ఆ పని చేస్తే కేసీఆర్‌కు గుడి కట్టిస్తా : జగ్గారెడ్డి

tg_mbnr_09_18_mango_konugolu_avaghan_sadasu_av_g9 నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ లో లో మామిడి సాగు చేసుకునే రైతులు, కొనుగోలు చేసే రైతులకు మాచినేని పల్లి గ్రామంలో లో సెల్ఫ్ సంస్థ సీఈఓ పసుమిబసు మహిళా సంఘాలకు అవగాహన చేశారు. మహిళా సంఘాల మాదిగ ఏర్పాటు చేసుకొని మామిడికాయ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసుకొని మహిళలు ఆర్థికంగా గా ఆమె సూచించారు. రు దళారీ వ్యవస్థను రూపుమాపడానికి మహిళలు ముందుకు వచ్చి మామిడి కొనుగోలు చేసు కోవాలన్నారు . అనంతరము ఇతర ప్రాంతాలకు కు ఎగుమతి చేసుకుంటే లాభదాయకంగా ఉంటుంది అన్నారు. దీనికంతటికీ మహిళా లు ముందుకు వచ్చి సంఘాల గా ఏర్పడి కేంద్రాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించింది.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.