ETV Bharat / state

నాగర్​కర్నూల్ ఘనంగా పంద్రాగస్టు వేడుకలు

author img

By

Published : Aug 15, 2019, 6:16 PM IST

నాగర్​కర్నూల్ జిల్లా కేంద్రంలో పంద్రాగస్టు వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా జడ్పీ ఛైర్​పర్సన్ పెద్దపల్లి పద్మావతి మువ్వన్నెల జెండాను ఎగరవేశారు.

పంద్రాగస్టు వేడుకలు

నాగర్​కర్నూల్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్​లో 73వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా జడ్పీ ఛైర్​పర్సన్ పెద్దపల్లి పద్మావతి మువ్వన్నెల జెండాను ఎగరవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా ప్రగతి గురించి నివేదించారు. అనంతరం స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. అధికారులు ఏర్పాటు చేసిన ప్రభుత్వ పథకాల స్టాల్స్​ను తిలకించారు. మొదటిసారిగా ఏర్పాటు చేసిన ఇంటింటా అంకురాలు ప్రజలకు ఆకర్షించాయి. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీధర్, ఎస్పీ సాయి శంకర్, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ వేడుకలను తిలకించారు.

పంద్రాగస్టు వేడుకలు

ఇవీ చూడండి: 60 రోజుల ప్రత్యేక కార్యాచరణ: కేసీఆర్

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.