రంగారెడ్డి జిల్లా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నాబార్డు 38వ వ్యవస్థాపక దినోత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రానికి కేవీకే ఉత్తమ పరిశోధన సంస్థ పురస్కారం అందించారు. నీటి సంరక్షణలో భాగంగా సూక్ష్మసేద్యం, మల్చింగ్, నీటి గుంటలు వాడకంపై రైతులకు అవగాహన కల్పించడం ద్వారా ఈ పురస్కారం లభించింది.
ఇదీ చూడండి: అధికరణ 370 రద్దు: కశ్మీరీల అంగీకారమే కీలకం