ETV Bharat / state

ములుగు జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాలు

ములుగు జిల్లాలో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురస్తున్నాయి. వాగులు పొంగిపొర్లుతున్నాయి. వెంకటాపూర్ మండలంలోని పాలెంవాగు ప్రాజెక్ట్ జలకళ సంతరించుకుంది. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

ఎడతెరిపి లేని వర్షాలు
author img

By

Published : Aug 7, 2019, 11:36 AM IST

ములుగు జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలకు జనజీవనం స్తంభించింది. భారీ వానలకు కొంగల, గుమ్మదొడ్డి, ఉసురు వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. వెంకటాపూర్ మండలంలోని పాలెంవాగు ప్రాజెక్ట్ జలకళ సంతరించుకుంది. ప్రాజెక్టుకు వరదనీరు భారీగా రావడం వల్ల నాలుగు గేట్లు ఎత్తి ఆరువేల క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. వర్షాల వల్ల రాచపల్లి, తిప్పపురం, కలిపాక, కరోనిగొప్ప గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వెంకటాపురం మండలంలో వర్షాల కారణంగా ప్రజలు బయటకు రాలేకపోతున్నారు. పాఠశాలకు వెళ్లే విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

ఎడతెరిపి లేని వర్షాలు

ఇదీ చూడండి: 15 రోజుల్లో ఇద్దరు మాజీ సీఎంలు కన్నుమూత

Intro:tg_wgl_52_07_nilichipoina_rakapokalu_av_ts10072 G Raju mulugu contributor cell 8008020323 ఇదే స్లగ్ నేమ్ తో వాట్సాప్ కు విజువల్స్ పంపించాను వాడుకోగలరు. యాంకర్ వాయిస్ : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించింది. ములుగు జిల్లాలోని వెంకటాపురం మండలం లో ఎడతెరిపి లేకుండా వర్షం కారణంగా ప్రజలు బయటకు రాలేక పోతున్నారు. పాఠశాలకు వెళ్లే విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. రెండు రోజుల నుంచి ఈ విధానం లేకుండా కురుస్తున్న వర్షాలతో డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. కురుస్తున్న భారీ వర్షానికి కొంగల, గుమ్మ దొడ్డి , ఉసురు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వెంకటాపూర్ మండలం లోని పాలెంవాగు ప్రాజెక్ట్ జలకళ సంతరించుకుంది. ప్రాజెక్టుకు వరదనీరు భారీగా రావడంతో నాలుగు గేట్లు ఎత్తి ఆరువేల క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువనకు విడుదల చేశారు. వర్షాలకు రోడ్లు మీదికి నీరు చేరడంతో మనలోని రాచపల్లి, తిప్పపురం, కలిపాక, కరోనిగొప్ప గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

Body:,

Conclusion:no
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.